మెట్రో రెడ్‌లైన్‌లో కొత్త స్టేషన్లను ప్రారంభించనున్న ఖతార్ రైల్
- May 29, 2019
దోహా: ఖతార్ రైల్, మెట్రో రెడ్ లైన్లో మరిన్ని కొత్త స్టేషన్లను ప్రారంభించబోతోంది. కాగా, మెట్రో మరియు మెట్రోలింక్ సర్వీసులు మే 30 నుంచి జూన్ 4 వరకు పనిచేయవన, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్‌లో భాగంగా ఈ నిలిపివేత అమల్లో వుంటుందని ఖతార్ రైల్ వెల్లడించింది. నెట్వర్క్ ఎక్స్పాన్షన్ టెస్టింగ్ ద్వారా సర్వీసుల్ని విస్తరించడానికి వీలవుతుందనీ, కొత్త లైన్లను, కొత్త స్టేషన్లను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కటారా, ఖతార్ యూనివర్సిటీ, లుసైల్ తదితర స్టేషన్లను రానున్న రోజుల్లో ఓపెన్ చేస్తామని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







