యూఏఈలో పెరగనున్న పెట్రోల్ ధరలు
- May 29, 2019
యూఏఈ:జూన్ నెలకిగాను యూఏఈలో పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.48 దిర్హామ్‌ల నుంచి 2.53 దిర్హామ్‌లకు చేరుకుంటుంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.34 నుంచి 2.42కి పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. డీజిల్ ధర 2.53 నుంచి 2.56 దిర్హామ్‌లకు పెరగనుంది. పెట్రోల్ ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగో నెల కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







