అగ్ని ప్రమాదం: లగ్జరీ కారు ధ్వంసం
- May 31, 2019
కువైట్:ఫర్వానియా ఫైర్ సెంటర్‌కి చెందిన ఫైర్‌మెన్, ఎయిర్పోర్ట్ రోడ్డులో ఓ లగ్జరీ కారు అగ్ని ప్రమాదానికి గురైన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో లగ్జరీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ఫైర్ సోర్సెస్ వెల్లడించాయి. లగ్జరీ అమెరికన్ ఫోర్ వీల్ డ్రైవ్ ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







