భారత సంతతి మహిళలకు అరుదైన గౌరవం
- June 01, 2019
ఐరాస లోని ప్రతిష్టాత్మక పదవిలో భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా నియమితులయ్యారు. మహిళా సాధికారతపై, సమానత్వంపై కృషి చేసే యుఎన్-ఉమెన్ సంస్థకు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అనితా భాటియా ను నియమిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ప్రకటించారు. భాటియా గతంలో భారత సంతతికి చెందిన లక్ష్మి పురి యుఎన్-ఉమన్ కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







