దుబాయ్:'సందీప్ ఆటో గ్యారేజ్' లో షెల్ ప్రమోషన్ ఈవెంట్
- June 02, 2019
దుబాయ్:సందీప్ ఆటో గ్యారేజ్, దుబాయ్‌లో కొత్తగా వాహన సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. గ్రాండ్ సిటీ మాల్ సమీపంలోని ఈ గ్యారేజ్, వాహనాలకు మెరుగైన సర్వీస్‌ని వివిధ ప్యాకేజీలలో అందించనుందని సందీప్ ఆటో గ్యారేజ్,ట్రాన్స్పోర్ట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రమణ తెలిపారు.షెల్ ఆయిల్ & లుబ్రికంట్స్ కంపెనీ వారు ప్రమోషన్ కోసం ఆటల పోటీలు నిర్వహించారు.పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసారు.ఈ కార్యక్రమంలో 300 మంది పైగా పాల్గొన్నారు.పవిత్ర రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.మేనేజింగ్ డైరెక్టర్ రమణ మాట్లాడుతూ వాహనదారులు మెరుగైన వాహన సర్వీస్ కోసం తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..