వరల్డ్ కప్ లో నేడు - ఇంగ్లాండ్ vs పాకిస్థాన్
- June 03, 2019
లండన్:వరల్డ్ కప్ లో భాగంగా ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా ఈ రోజు ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ట్రెండ్ బ్రిడ్జ్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే వేదికపై ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల రికార్డ్ స్కోరు సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై ఈ రోజు జరిగే పోరులో కూడా పరుగుల వరద పారించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







