ఒమన్‌లో డ్రగ్ వినియోగదారుడి అరెస్ట్
- June 03, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, డ్రగ్స్ సేవించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సేవించడం అలాగే డ్రగ్స్ కలిగి వుండడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ - బురైమీ గవర్నరేట్ పోలీస్ అలాగే కస్టమ్స్ ఆఫీసర్స్ - వాడి అల్ జిజి పోర్ట్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!







