902 విమానాలు, 233,000 మంది ప్రయాణీకులు
- June 04, 2019
కువైట్: డైరెక్టర్ జనరల్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యూసుఫ్ అల్ ఫౌజాన్ మాట్లాడుతూ, ఈద్ అల్ ఫితర్ హాలీడే సందర్భంగా 902 విమానాల్లో 233,000 మంది ప్రయాణీకులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించినట్లుగా తెలిపారు. కాగా, ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం టిక్కెట్ ధరలు గత ఏడాదితో పోల్చితే ఈసారి 20 నుంచి 30 శాతం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







