టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు
- June 04, 2019
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 జూన్ 2019.
సంస్థ పేరు: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
మొత్తం పోస్టుల సంఖ్య : 39
పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూన్ 2019
విద్యార్హతలు : పీహెచ్డీ లేదా పీజీ
వయస్సు: టిస్ నిబంధనలకు అనుగుణంగా
ఎంపిక: ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 23 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూన్ 2019
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







