రోడ్డు ప్రమాదం: భారతీయ వలసదారుడి మృతి
- June 04, 2019
సార్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వలసదారుడి ప్రాణాన్ని బలిగొంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్, ఆసియాకి చెందిన వలసదారుడ్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని భారతీయ వలసదారుడు రాజు గుండెబోయినగా గుర్తించారు. మేసన్గా రాజు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







