మోది తిరుమల పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు
- June 06, 2019
ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 9న తిరుమలకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదికి ఏపి సియం స్వాగతం పలకనున్నారు. మోది తిరుమలకు రాక నేపథ్యంలో టిటిడి అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మోది ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. కాని ఈ నెల 15వ తేదీన మోది అధ్యక్షతన జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి జగన్ హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సియంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







