రమదాన్ సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్‌తో కళకళ్ళాడిన షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్
- June 08, 2019
అబుధాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 1.4 మిలియన్ వర్షిపర్స్‌తో కళకళ్ళాడింది. మొత్తం 369,040 వర్షిపర్స్ అలాగే 175,349 విజిటర్స్‌కి ఐకానిక్ మాస్క్ స్వాగతం పలికింది. అలాగే 891,860 మందికి ఇఫ్తార్ మీల్స్‌ని కూడా అందించింది. తరావీహ్, తహజూద్ ప్రేయర్లు జరిగాయి. షేక్ ఇద్రీస్ అబ్కర్ మరియు షేక్ యహ్యా అయ్‌షాన్ అలాగే షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ ఇమామ్స్ ప్రార్థనలు నిర్వహించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు స్కాలర్స్ కూడా ఈ ఐకానిక్ మాస్క్‌ని సందర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..