సమ్మర్ ఎంటర్‌టైన్‌మెంట్ సిటీకి పోటెత్తిన సందర్శకులు
- June 08, 2019
ఈద్ అల్ ఫితర్ తొలి రోజున ప్రారంభమైన సమ్మర్ ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ (ఎస్‌ఇసి), తొలి మూడు రోజుల్లోనే 10000 మందికి పైగా సందర్శకులతో కళకళ్ళాడింది. పెద్దయెత్తున సందర్శకుల రాక, మరీ ముఖ్యంగా కుటుంబాలతో సహా వచ్చిన సందర్శకులు ఈద్ హాలీడేస్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఖతార్ నేషనల్ టూరిజం కౌన్సిల్‌తో కలిసి మూడోసారి ఈ ఎస్‌ఇసిని ఏర్పాటు చేశామనీ, అంచనాలకు మించి స్పందన వచ్చిందనీ క్యూ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్, ఫౌండర్ ఆదిల్ అహ్మద్ చెప్పారు. పలు రకాలైన గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఫుడ్, షాపింగ్.. ఇలా అన్ని హంగులూ ఎస్‌ఇసిలో సందర్శకుల్ని అలరిస్తున్నాయి. వర్చ్యువల్ రియాల్టీ మరియు గేమింగ్ జోన్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచిందిక్కడ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..