ఆగస్ట్‌లో బహ్రెయిన్ రైల్ కాంగ్రెస్
- June 08, 2019
బహ్రెయిన్ రైల్ కాంగ్రెస్ 2019, ఆగస్ట్ 7 మరియు 8 తేదీల్లో జరగనుంది. 'డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ఎ వెల్ కనెక్టెడ్ వరల్డ్ క్లాస్ నేషనల్ రైల్ నెట్‌వర్క్ ఇన్ ది కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్' పేరుతో దీన్ని నిర్వహిస్తారు. జలాక్ బహ్రెయిన్‌లోని సోఫిటెల్‌లో ఈ రైల్ కాంగ్రెస్ జరుగుతుంది. ప్రభుత్వ రిప్రెజెంటేటివ్స్, మినిస్ట్రీస్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్, టెక్నాలజీ లీడర్స్ మరియు గ్లోబల్ రైల్ ఇన్నోవేటర్స్‌ని ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ ఈవెంట్ ఉపయోగపడుతంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ మధ్య మంచి కొలాబరేషన్‌కి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయి. లోకల్ మరియు ఇంటర్నేషనల్ కీ నోట్ ప్రెజెంటేషన్స్, ఇంటర్వ్యూస్, ప్యానెల్ డిస్కషన్స్, లోకల్ మరియు ఇంటర్నేషనల్ కేస్ స్టడీస్, ఇన్నోవేషన్స్ మరియు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. 250 మందికి పైగా పార్టిసిపెంట్స్ హాజరవుతారనేది ఓ అంచనా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..