జర్నలిస్ట్ ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా - సమాచార శాఖ మంత్రి పేర్ని నాని
- June 09, 2019
మచిలీపట్నం జర్నలిస్ట్ లతో మంత్రి నాని ఇష్టాగోషి:
- అర్హులందరికీ నివేశన స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మిస్తాం.
- జర్నలిస్ట్ పిల్లల ప్రైవేట్ స్కూల్ 50% ఫీజు రాయితీ సర్క్యులర్ ను జీవో రూపంలోకి తీసుకు వచ్చి పకడ్బందీగా అమలయ్యేలా చేస్తాం.
- పేరొందిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సర్క్యులర్ ఉత్తర్వులను సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల జర్నలిస్ట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగించేందుకు గాను జీవో జారీకి చర్యలు తీసుకుంటాం.
- కొన్ని రాష్ట్రాలలో అమలవుతున్న జర్నలిస్ట్ల పెన్షన్ స్కీంపై కూడా అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలయ్యేందుకు కృషి చేస్తాం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..