హీరో యాష్ కొత్త లుక్
- June 09, 2019
సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు ఉన్న క్రేజ్ శాండల్ వుడ్ కు లేదు. ఎన్ని సినిమాలు వస్తున్నా.. ఎన్ని హిట్స్ కొడుతున్నా.. శాండల్ వుడ్ ఇండస్ట్రీ ఎందుకో మిగత వాటితో పోటీపడలేకపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమాతో అంతా మారిపోయింది.
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్టైంది. ఏకంగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పడు సెకండ్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరో యాష్ లుక్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల క్రితం ఓ లుక్ బయటకు వచ్చినా.. అది కేజీఎఫ్ లుక్ కాదని, సినిమాలోని లుక్ ను బయటపెట్టాలంటే కొన్ని రోజుల సమయం పడుతుందని అంటున్నాడు హీరో.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..