ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం
- June 09, 2019
లండన్:ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.353 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య చేధనలో ఓపెనర్లు ధాటిగా ఆడినా మిడిల్, టాప్ ఆర్డర్ మాత్రం భారత బౌలర్ల దెబ్బకి తట్టుకోలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా వరుస వరుసగా వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది.అలెక్స్ కరే చివరిలో పోరాడినా ఫలితం దక్కలేదు.36 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







