రమదాన్ చారిటీస్: 500,000 ఒమన్ రియాల్స్ డొనేషన్స్
- June 10, 2019
ఈ ఏడాది పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా డొనేషన్స్ పెద్దయెత్తున కలెక్ట్ అయ్యాయి. మొత్తం 2018 ఏడాదిలో వచ్చిన డొనేషన్స్ కేవలం ఈ ఏడాది పవిత్ర రమదాన్ మాసంలోనే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గవర్నమెంట్ ఆన్‌లైన్ పోర్టల్ డొనేట్ డాట్ ఓమ్‌లో డొనేషన్స్ మొత్తం 428,621 ఒమన్ రియాల్స్. ఆఖరి రోజు 44,000 ఒమన్ రియాల్స్ డొనేషన్స్‌గా వచ్చాయి. స్థానిక ఛారిటీ గ్రూప్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, పవిత్ర రమదాన్ మాసంలో పెద్దయెత్తున విరాళాలు వస్తుంటాయి. అవసరమైనవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్తాయి. రమదాన్ చివరి వారం 120,000 ఒమన్ రిఆయల్స్‌ని డొనేట్ చేశారు. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన దాంతో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువ.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!