యూఏఈ రాయల్ మృతి
- June 10, 2019
షేకా ఐషా బింట్ మాజిద్ బిన్ నాజర్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఆదివారం మృతి చెందగా, ఆమె ఆత్మ శాంతి కోసం రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మృతదేహానికి రస్ అల్ ఖైమాలోని ఒరెబి డిస్ట్రిక్ట్‌లో గల కవాసమ్ సిమిటెరీలో అంత్య క్రియలు జరిగాయి. రస్ అల్ ఖైమా రూలర్‌కి స్పెషల్ అడ్వయిజర్ అయిన షేక్ అబ్దుల్లా బిన్ మాలిక్ బిన్ కాయెద్ అల్ కాసిమి, పలువురు ప్రముఖులు, పౌరులు, అరబ్ మరియు ముస్లిం కమ్యూనిటీస్‌కి చెందిన మెంబర్స్ ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!