3,432 వివాహాలు, 1,952 విడాకులు

3,432 వివాహాలు, 1,952 విడాకులు

కువైట్‌ సిటీ: ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో మొత్తం 3,432 వివాహాలు అలాగే 1,952 విడాకుల కేసులు రిజిస్టర్‌ అయినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెల్లడించిన నివేదిక ద్వారా స్పస్టమవుతోంది. ఈ నివేదిక ప్రకారం 218 ఖుల్‌ కేసులు కూడా రిజిస్టర్‌ అయినట్లు తెలుస్తోంది. ఖుల్‌ అంటే పరస్పర అవగాహన లేదా జ్యుడీషియల్‌ డిక్రీ ద్వారా మహిళకి డివోర్స్‌ ఇనీషియేషన్‌ కోసం అనుమతినివ్వడం. 

 

Back to Top