ఇండియన్ స్పై 'చాణక్య'
- June 12, 2019
గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమా చాణక్య. ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పై గా చేస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ముస్లిం కమ్యూనిటీ మధ్యలో గోపిచంద్ ను హైలైట్ చేస్తున్న ఫోటో. ఈ ఫోటో చూస్తుంటే పాకిస్తాన్ లో అప్పట్లో ఇండియన్ రా ఏజెంట్ గా చేసిన అనిల్ దోవల్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అయన కథ నుంచి ఇన్స్పిర్ అయ్యి సినిమా తీసి ఉండొచ్చు.
ఇక ఇదిలా ఉంటె, మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్ మరియు ఏ టీవీ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..