బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ఎక్స్ట్రార్డినరీ- కృష్ణ
- January 04, 2016
సూపర్ స్టార్ కృష్ణ తన ఫ్యామిలీ తో కలిసి సుదీర్ బాబు నటించిన భలే భలే మంచి రోజు చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది..ఈ సందర్భంగా 'బ్రహ్మోత్సవం' చిత్ర విశేషాలను మీడియా తో పంచుకున్నాడు..బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ఎక్స్ట్రార్టినరీగా ఉందని , తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుందని తెలిపాడు..సమ్మర్ లో ఈ చిత్రం ఇండస్ట్రీ సూపర్ హిట్ కావడమే కాదు , రికార్డ్స్ తీరగరాస్తుందని కృష్ణ తెలిపాడు..నూతన ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ టిజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా నటిస్తున్నఈ చిత్రంన్ని పివిపి బ్యానర్ ఫై వి.పొట్లూరి, పరమ్.వి.పొటూర్లి నిర్మిస్తున్నారు.ఏప్రిల్ 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







