సల్వా సైడ్ వాక్‌లో న్యూ బోర్న్ బేబీ
- June 17, 2019
కువైట్ సిటీ: సల్వాలోని ఓ హౌస్ సైడ్ వాక్ వద్ద అప్పుడే జన్మించిన చిన్నారిని గుర్తు తెలియని వవ్యక్తులు వదలి వెళ్ళారు. చిన్నారి ఏడుపుని విన్న ఓ వ్యక్తి, ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందించగా, పారామెడిక్స్‌తోపాటు పోలీస్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చిన్నారికి తక్షణం ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..