ఖరీఫ్ సీజన్: మవసలాట్ డిస్కౌంట్స్, డబుల్ ట్రిప్స్
- June 18, 2019
మస్కట్:ఖరీఫ్ సీజన్‌ని సెలబ్రేట్ చేసే క్రమంలో మవసలాట్, సలాలాకి ట్రిప్పుల సంఖ్యను డబుల్ చేసింది. ఆటమ్న్ సీజన్ కోసం సరికొత్త నిర్ణయాల్ని మవసలాత్ తీసుకుంది. ఫ్యామిలీ బుకింగ్స్‌పై స్పెషల్ డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ సలాలాలో న్యూ ఇంటర్నల్ రూట్ మీదుగా బస్సులు వెళతాయని తెలుస్తోంది. మస్కట్ - సలాలా లైన్‌కి 3 నుంచి 7 వరకు ట్రిప్పుల్ని పెంచామనీ, 700 సీట్లతో ప్రయాణీకులు సలాలాకి వెళ్ళేందుకు వీలుందని అధికారులు తెలిపారు. సలాలా ఎయిర్‌పోర్ట్ నుంచి సహాల్ లిట్టిన్ మీదుగా సిటీ సెంటర్‌కి చేరుకుంటాయి. ఫ్యామిలీ బుకింగ్స్ 25 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభమవుతాయి. ఒక్కో వ్యక్తికి పూర్తి ప్రయాణం 10 ఒమన్ రియాల్స్ ఖర్చుతో వుంటుంది. 2 ఏళ్ళలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







