బ్యాన్ చేసిన పొగాకుని తయారు చేస్తున్న వలసదారుడికి జైలు
- June 18, 2019
మస్కట్: నిషేధిత పొగాకు ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఓ నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నమిలే పొగాకుని నిందితుడు తయారు చేస్తున్నాడని అధికారులు తెలిపారు. నిందితుడ్ని వలసదారుడిగా గుర్తించారు. అతనికి శిక్షాకాలం తర్వాత దేశం నుంచి బహిష్కరిస్తారు. దేశంలోకి తిరిగి రాకుండా అతనిపై బ్యాన్ విధించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓ కన్స్యూమర్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు కన్స్యుమర్ వాచ్ డాగ్ రంగంలోకి దిగింది రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో. ముగ్గురు వ్యక్తులు ఈ టొబాకో ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి పెద్దయెత్తున పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..