హైదరాబాద్:ఎమ్మార్ కేసులో 12 మందికి ఈడీ సమన్లు
- June 18, 2019
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 12న విచారణకు హాజరుకావాలని 12 మంది నిందితులను ఆదేశించింది. కోనేరు రాజేంద్రప్రసాద్, కోనేరు మధు, కోనేరు ప్రదీప్, తుమ్మల రంగారావు, సునీల్‌రెడ్డి, శ్రీకాంత్ జోషి, విజయ రాఘవ, ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్స్, ఆసరా థీమ్ ప్రాజెక్ట్, సౌత్ అండ్ ప్రాజెక్ట్స్‌కు సమన్లు జారీ చేసింది. విచారణ నుంచి ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు ఈడీ మినహాయింపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







