ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మహిళ అరెస్ట్
- June 19, 2019
కువైట్: గుర్తు తెలియని కువైటీ మహిళ ఒకరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి తనపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేయగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆమెపై గతంలో పలు కేసులు వున్నట్లు పోలీసులు నిర్ధారించి, సెంటెన్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఆమెను రిఫర్ చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడానికి మహిళ వెళ్ళినప్పుడు, ఆమె వాంటెడ్ లిస్ట్‌లో వుందన్న విషయాన్ని అధికారులు గుర్తించారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







