ఈ నెల 14న ఎక్స్‌ప్రెస్ రాజా..
- January 04, 2016
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్, సురభి జంటగా నటించిన చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా. ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి ఖక్లీన్ యూగ సర్టిఫికెట్ పొంది విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చిత్ర బృందం తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించింది. వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ నెల 14న ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







