హైదరాబాద్ గృహ విద్యుత్ బకాయిలను మాఫీ
- January 04, 2016
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో గృహ విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారి 52కోట్ల 42లక్షల బకాయిలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. వందకు పైగా యూనిట్లు వినియోగించేవారు మార్చి 31లోపు బకాయిలు చెల్లిస్తే సర్ఛార్జీలు మాఫీ చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







