డీజిల్ స్మగ్లింగ్: 14 మంది అరెస్ట్
- June 26, 2019
మస్కట్: 14 మంది ఆసియా వలసదారుల్ని డీజిల్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందమ్ కోస్ట్ గార్డ్ నిందితుల్ని డీజిల్ స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. ముసాందం అలాగే కుమ్జార్కోస్ట్గార్డ్ పోలీస్, డీజిల్ స్మగ్లింగ్ బోట్‌ని సీజ్ చేయడం జరిగిందనీ, ఇందులో 14 మంది ఆసియా జాతీయులు వున్నారని, వారిని అరెస్ట్ చేశామనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసినవారిని ముసాందమ్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







