సంచలన నిర్ణయం తీసుకున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్
- June 27, 2019
వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఈ ఏడాది ఆగస్టు–సెప్టెంబర్లో స్వదేశంలో భారత్తో జరిగే ద్వైపాక్షిక సిరీసే తనకు చివరిదని గేల్ స్పష్టం చేశాడు. 39 ఏళ్ల గేల్ వరల్డ్కప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. కాగా గేల్ ఇప్పటివరకూ 103 టెస్ట్లు ఆడి 42.19 సగటుతో 7,215 పరుగులు చేశాడు. అలాగే 294 వన్డేల్లో 10,345, 58 టీ20ల్లో 1,627 పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







