స్కూల్ బస్ - కార్ ప్రమాదాల్లో పలువురికి గాయాలు
- June 27, 2019
అబుధాబిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది చిన్నారులు గాయపడ్డారు. మొదటి ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయపడగా, మరో ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా, ఈ ప్రమాదంలో ఆసియాకి చెందిన బాలికకు తీవ్రగాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 9 మంది చిన్నారులతోపాటు, ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. స్కూల్ బస్‌లను కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదాలు జరిగాయి. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా వుండాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ దహి అల్ హుమైరి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..