ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రసారభారతిలో ఉద్యోగాలు..
- June 29, 2019
న్యూఢిల్లీలోని ప్రసార భారతి.. డిడి న్యూస్‌లో పని చేయడానికి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని జులై 12లోగా సంబంధిత చిరునామాకు పంపాలి. మొత్తం పోస్టులు: 89 అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు జర్నలిజంలో పీజీ డిప్లొమా/డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. విభాగాల వారీగా ఖాళీలు.. యాంకర్ కమ్ కరస్పాండెంట్: 10, కాపీ రైటర్: 08, అసైన్‌మెంట్ కో ఆర్డినేటర్: 07,కరస్పాండెంట్: 16, గెస్ట్ కో ఆర్డినేటర్: 04,కెమెరా పర్సన్:15, బ్రాడ్‌కాస్ట్ ఎగ్జిక్యూటివ్: 10, పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్: 19
గమనిక: ఈ పోస్టులను డీడీ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.. దరఖాస్తుకు చివరి తేదీ: జులై 12.. వెబ్‌సైట్:www.ddnews.gov.in
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







