పూణే :గోడ కూలి 15 మంది మృతి..
- June 29, 2019
వరుణుడు ముంబై నగరాన్ని వణికిస్తున్నాడు. జోరున కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్థవ్యస్థమవుతోంది. ఈనేపథ్యంలో పూణేలోని కుంద్వాలో గోడ కూలి 15 మంది మతి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తులో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







