ఈ నెల 9న విడుదల కానున్న కృష్ణాష్టమి ఆడియో..

- January 05, 2016 , by Maagulf
ఈ నెల 9న విడుదల కానున్న కృష్ణాష్టమి ఆడియో..

సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణాష్టమి చిత్రం ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. వాసు వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దినేష్‌ సంగీతం సమకూర్చారు. త్వరలో కృష్ణాష్టమి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com