ఈ సంవత్సరం రాఘవేంద్రరావుకు అల్లు జాతీయ పురస్కారం
- January 05, 2016
వెండితెరపై తనదైన హాస్యంతో ఎంతో మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నటుడు అల్లు రామలింగయ్య. విభిన్న పాత్రలలో నటించి మెప్పించిన అల్లు రామలింగయ్య తనకొక సపరేట్ కామెడీ ట్రాక్‌ని సెట్ చేసుకున్నారు. ఎంతోమంది కమెడీయన్లకు ఈయన మార్గ దర్శకుడిగా మారగా, అల్లు రామలింగయ్య పేరుతో ప్రతీ సంవత్పరం ఒక జాతీయ పురస్కారాన్ని అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆ అవార్డును మెగా స్టార్ చేతుల మీదుగా అందజేయనున్నారు.అల్లు రామలింగయ్య పేరుతో ఏర్పాటు చేసిన అల్లు జాతీయ పురస్కారం అవార్డును ఈ సంవత్సరం శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావుకు అందజేయనున్నారు. చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయనుండగా, ఈ కార్యక్రమం రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో జరగనుంది.ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులే కాక పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరు కానున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







