రాజకీయాల్లోకి తాను భయపడుతూ రాలేదు:పవన్ కళ్యాణ్
- July 06, 2019
అమెరికా:రాజకీయాల్లోకి తాను భయపడుతూ రాలేదని… ఓటమిని కూడా అంగీకరించే ధైర్యం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఓటిమితో ఎగతాళి చేస్తారని.. కామెంట్లు వస్తాయని ముందే ఊహించామన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన తానా సభల్లో ఆయన ఇటీవల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. అపజయాలు తనకు కొత్తకాదని.. స్కూల్ పరీక్షల్లో కూడా విఫలం అయి.. తర్వాత విజయాలు అందుకున్నట్టు తెలిపారు. సినిమాల్లో అవగాహన లేకపోయినా నేర్చుకున్నాను. కేవలం 15 నిమిషాల్లో ఎన్నికల్లో ఓటమిని అంగీకరించగలిగానన్నారు. డబ్బు రాజకీయాలను ప్రభావితం చేసినా.. తాను మాత్రం నిజాన్ని, నిజాయితీని నమ్ముకుని భవిష్యత్తు పోరాటం చేస్తానంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..