బిగ్ బాస్ వచ్చేస్తున్నాడోచ్.. డేట్ ఖరారు
- July 06, 2019
బిగ్‌బాస్ కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 100 రోజుల సందడి కోసం ఇల్లంతా ముస్తాబైంది. నాగార్జున హోస్టింగ్‌తో షోపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఇంట్లోని సభ్యులంటూ రోజుకొకరు తెరపైకి వచ్చినా ఫైనల్ లిస్ట్ రావాల్సి ఉంది. ఇంతలో డేట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. జులై21 నుంచి తొలి షో ఉంటుందని తెలిసింది. క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తరువాత షో వుంటుందని ముందే తెలిపినట్లు.. ఎలాగూ మ్యాచ్ జులై 14కి పూర్తవుతుంది. ఓ వారం గ్యాప్ తీసుకుని షో మొదలు పెడుతున్నట్లు తెలిసింది. ఈ వారంలో ఇంటి సభ్యుల పేర్లతో పాటు షో డేట్‌ని కూడా అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..