ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- July 06, 2019
మస్కట్: ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) వెల్లడించింది. అల్ హజార్ మౌంటెయిన్స్, సమీపంలోని విలాయత్స్లో వర్షాకురవచ్చని పిఎసిఎ తెలిపింది. ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, దోఫార్ కోస్ట్లో ఆకాశం మేఘావృతమై వుంటుంది. సమీపంలోని మౌంటెయిన్స్పై ఓ మోస్తరు వర్షాలు కురవచ్చు. మిగతా గవర్నరేట్స్ పరిధిలో మాత్రం వాతావరణం క్లియర్గా వుంటుంది. అల్ హజార్ మౌంటెయిన్స్, సరౌండింగ్ విలాయత్స్లో వర్షాలు కురవచ్చునని ఒమన్ మిటయరాలజీ వెల్లడించింది. సుల్తానేట్లో ఉష్ణోగ్రతల విషయానికొస్తే, మస్కట్లో అత్యధికంగా 43 డిగ్రీలు వుండొచ్చు. సలాలాహ్లో 31 డిగ్రీలు, ఇబ్రిలిఓ 48 డిగ్రీలు వుంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రత జబాల్ షామ్స్లో 18 డిగ్రీలుగా నమోదయ్యింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!