దుబాయ్ లో ఘనంగా జరుపుకున్న డా.వై.యస్.ఆర్ 70వ జయంతి వేడుకలు
- July 08, 2019
దుబాయ్:దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సంధర్భముగా దుబాయ్ (యూ.ఏ.ఈ) లో ఉన్న వైస్సార్సీపీ NRI యూఏఈ వింగ్ టీం ఈ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
రాజన్న రాజ్యం జగన్ అన్న తోనే సాధ్యం అని ఆ పాలన కొసమే వేచి చూస్తున్నామని సోమిరెడ్డి చెప్పారు.రాజశేఖర్ రెడ్డి ఫోటో కి పూలమాలలతో అలంకరించి నిన్ను మరవలేము రాజన్న అంటూ మహిత రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ సభ్యులు సోమి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, కార్తీక్, సుదర్శన్ రెడ్డి, దిలీప్,కర్ణ నరసింహ, నాగేంద్ర, ప్రతాప్, వెంకట్ రామి రెడ్డి,ఆచి రెడ్డి, శివానంద్ , జగదీష్ , విజయ్ రెడ్డి, మహిత రెడ్డి, విజయ, సునంద మరియు అనేకమంది అభిమానుల మధ్య చిన్నారులతో కేకు కట్ చేయించి రాజన్న అభిమానులు జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







