స్మార్ట్ కియోస్క్‌లతో ట్రాఫిక్ జరీమానాలు చెల్లించే అవకాశం
- July 08, 2019
వెహికిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్, అలాగే లైసెన్స్ రెన్యువల్, వీటితోపాటుగా ట్రాఫిక్ జరీమానాల్ని అబుదాబీ వ్యాప్తంగా వున్న స్మార్ట్ కియోస్క్‌ల ద్వారా చెఇల్లంచేందుకు వీలు కల్పిస్తున్నారు. తాహి కియోస్క్‌లు ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సెంటర్స్ (టామ్) మరియు అడ్నాక్ సర్వీస్ స్టేషన్స్ వద్ద అందుబాటులో వున్నట్లు తెలిపారు అధికారులు. మొత్తం 33 మెషీన్లు ఇలాంటివి అందుబాటులో వుంచారు. వీటిల్లో ఆరు అల్ అయిన్‌లో ఏర్పాటు చేయగా, అల్ దఫ్రాలో ఏడు వున్నాయి. తమ ఎయిరేటీ ఐడీలను కియోస్క్‌లో ఇన్సెర్ట్ చేసి, ఆ తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేస్తే సంబంధిత సర్వీసులు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







