ఎమిరేట్స్ ఐడీనే హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్
- January 05, 2016
యూఏఈ నివాసితులు ఇక నుంచి ఎమిరేట్స్ ఐడీ కార్డులతో ఇన్స్యూరెన్స్ ఔకర్యాలను దుబాయ్‌లోని హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా పొందవచ్చు. దుబాయ్ హెల్త్ అథారిటీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డుల్ని ఎమిరేట్స్ ఐడీ కార్డులతో రీప్లేస్ చేయనున్నారట. యూఏఈలో ప్రతి ఒక్కరికీ మెడికల్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిహెచ్ఎ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ డాక్టర్ హైదర్ అల్ యూసఫ్ చెప్పారు. ప్రస్తుతానికి యూఏసీ జాతీయులు సాదా ఇన్స్యూరెన్స్ మరియు నివాసితులు (వలసదారులతో కలిపి) ఇనాయా ఇన్స్యూరెన్స్ ప్లాన్ కలిగి ఉన్నవారు జనవరి 1 నుంచి కొత్త విధానంలోకి చేరతారు. సాదా మరియు ఇనాయా ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉన్నవారి అక్కౌంట్లు ఎమిరేట్స్ ఐడీకి లింక్ చేయబడతాయి. మిగతా అన్ని ఇన్స్యూరెన్స్ అకౌంట్లనూ ఎమిరేట్స్ ఐడీ కార్డ్‌కి లింక్ చేసే బృహత్ కార్యక్రమం 2016 తొలి క్వార్టర్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్







