బహ్రెయిన్‌లో వలసదారులకు డబుల్ షాక్
- January 05, 2016
నీరు, విద్యుత్ బిల్లులు బహ్రెయిన్‌లో వలసదారులకు షాక్ ఇవ్వనున్నాయి. రెండు రెట్లు టారిఫ్ని పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎనర్జీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్‌హసన్ మీర్జా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. క్యాబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ రేషనలైజింగ్ మినిస్ట్రీరియల్ కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీతో సింగిల్ అకౌంట్ గల బహ్రెయినీ పౌరులకు ఈ పెంపు వర్తించదు. అయితే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారికీ, అలాగే నాన్ డొమెస్టిక్ వినియోగదారులు (ఇండస్ట్రియల్ మరియు కమర్షియల్) మాత్రం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు చెల్లించకతప్పదు. 2019 నాటికి పూర్తిగా వీటిపై సబ్సిడీ ఎత్తివేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







