వలస కార్మికులకోసం సేవా కార్యక్రమం
- January 05, 2016
'టుగెదర్ ఫర్ బినెవోలెన్స్' పేరుతో చెవ్రాన్ ఫిలిప్స్ కెమికల్ ఖతార్ సౌజన్యంతో ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (క్యుఆర్‌సిఎస్) వలస కార్మికులకు సాయం చేసేందుకు బృహత్ కార్యక్రమం చేపట్టనుంది. చెవ్రాన్ ఫిలిప్స్ ఈ కార్యక్రమం కోసం 930,000 ఖతార్ రియాల్స్‌ని విరాళంగా అందించింది. తొలి ఫేస్‌లో 10,000 ఫుడ్ ప్యాకెట్స్‌ని వలస కార్మికులకు అందిస్తారు. రెండో ఫేస్‌లో 10,000 వాటర్ మరియు జ్యూస్ బాటిల్స్‌ని అందిస్తారు. మూడోది హైజీన్ కిట్స్‌ని అందించడం. సుమారు 5,000 హైజీన్ కిట్స్‌ని అందిస్తారు. క్యుఆర్‌సిఎస్ ప్రతినిథులు ఇస్సా అల్ ఇషాక్ మాట్లాడుతూ, ఖతార్‌లో పౌరులెవరైనాసరే, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చనీ, తోటివారికి సాయం చేయడం గొప్ప కార్యక్రమమని చెప్పారు. ఖతార్‌లో వలస కార్మికుల కోసం క్యుఆర్‌సిఎస్ ఎన్నో గొప్ప పనులు చేస్తోందని మరో ప్రతినిథి జెగ్లిన్ చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







