గే రైట్స్ కోసం దరఖాస్తు చేసుకోన్ను కొందరు కువైటీలు
- July 09, 2019
కువైట్: కొందరు కువైటీ సిటిజన్స్, గే రైట్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ లేబర్‌కి ఓ రిక్వెస్ట్ అందించనున్నారు. గే సొసైటీ ఏర్పాటు దిశగా ఈ రిక్వెస్ట్ వుంటుందని వారంటున్నారు. సుమారుఉ 30 మంది ఫౌండర్ మెంబర్స్ మద్దతుతో ఈ సొసైటీకి సంబంధించి రిక్వెస్ట్‌ని మినిస్ట్రీ ముందుంచుతామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి వెల్లడించారు. 2007లో కూడా తాము ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇచ్చామనీ, అయితే అది తిరస్కరణకు గురయ్యిందని అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయనీ, సమాజంలో అందరిలానే హోమోసెక్సువల్స్ కూడా భాగమని వారి అభిప్రాయం. ఈసారి ఎలాగైనా ప్రభుత్వం తరఫున సానుకూల స్పందన తమకు లభిస్తుందని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..