డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు
- January 05, 2016
హైదరాబాద్‌లో మొదటి దశలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. నగరంలోని 8 నియోజకవర్గాల్లో 2,160 ఇళ్ల నిర్మాణాలకు రూ.151 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. సనత్‌నగర్‌లోని హమాలీ బస్తీ, యాకుత్‌పురలోని సయ్యద్ సాబ్ కా బడా, సరళాదేవి నగర్, మలక్‌పేటలోని కాంగారినగర్, ముషీరాబాద్‌లోని లంబాడీతండా, ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్, సికింద్రాబాద్‌లోని చిలకలగూడ దోబీఘాట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి గాను టెండర్లు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









