కువైట్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 12, 2019
కువైట్: కువైట్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 47 నుంచి 49 డిగ్రీల వరకూ నమోదు కావొచ్చు. శుక్ర, శని, ఆదివారాల్లో ఇదే తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఉష్ణోగ్రతలకు వేడి గాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. పలు ప్రాంతాల్లో డస్ట్ ఎక్కువగా బ్లో అవుతుంది. గాలుల వేగం గంటకు 12 నుంచి 40 కిలోమీటర్ల వరకూ వుంటుందని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలో కెరటాల తీవ్రత సాధారణంగానే వుంటుంది. ఇదిలా వుంటే, గాలుల తీవ్రత గంటకు 55 కిలోమీటర్ల వరకూ చేరుకోవచ్చు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







