సమీరా కు కుమార్తె పుట్టింది
- July 12, 2019
గత కొన్నిరోజులుగా బేబీ బంప్ ఫోటోలు పెడుతూ వార్తల్లోకెక్కిన హీరోయిన్ సమీరా రెడ్డి ఈరోజు ఉదయం ఆడబిడ్డకు జన్మినిచ్చింది. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆమె ఉదయమే ప్రసవించినట్టు తెలుస్తోంది. ఈ సంగతిని సమీరా స్వయంగా ఇన్స్టాగ్రమ్ ద్వారా అభిమానులతో పంచుకుని ఈరోజు ఉదయమే లిటిల్ ఏంజెల్ వచ్చింది. మీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు అన్నారు. 2014లో అక్షయ్ వార్దేను పెళ్లి చేసుకున్న సమీరాకు 2015లో మగబిడ్డ పుట్టాడు. వివాహం అనంతరం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..