దుబాయ్‌లో అద్దెలు తగ్గనున్నాయ్
- January 05, 2016
టెనెంట్స్‌కి న్యూ ఇయర్లో గుడ్ న్యూస్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రెంటల్ ఇండెక్స్‌ని అప్డేట్ చేసింది. దీని ప్రకారం 3 నుంచి 8 శాతం వరకు ఇంటి అద్దెలు తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అద్దెలు తగ్గకపోయినా, పెరిగే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. డిస్కవరీ గార్డెన్స్, ఔద్ మెతా, దుబాయ్ మరినా, డౌన్‌టౌన్ దుబాయ్ మరియు బిజినెస్ బే ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళ అద్దెలు తగ్గనున్నాయి. జుమైరా, జుమైరా విలేజ్, మిర్దిఫ్, మోటర్ సిటీ, ది గ్రీన్స్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, ఉమ్ సుకెమ్ ప్రాంతాల్లో ఇల్ల అద్దెలపై ఈ తగ్గుదల ప్రభావం కనిపించదు. 65,000 నుంచి 75,000 దిర్హామ్‌ల మధ్యనున్న ధరలు 60,000 నుంచి 75,000 మధ్య ఉంటాయని ఈ సెక్షన్లో కూడా అద్దెల తగ్గుదల పెద్దగా ఉండదని నిపుణులు అంటున్నారు. పెరుగుదల లేకపోవడం తగ్గినట్లేనని టెనెంట్లు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







