కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో ఉద్యోగాలు..
- July 19, 2019
కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని ఓ విభాగమైన సశస్త్ర సిమా బల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీలో 150 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ- స్త్రీ, పురుషులు) ఖాళీలను ప్రకటించింది సశస్త్ర సీమా బల్. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ 11. మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.ssbrectt.gov.in
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







